పెన్నా సాంగ్ Lyrics - నాకాష్ అజిజ్, సితార ఘట్టమనేని


పెన్నా సాంగ్
Singer నాకాష్ అజిజ్, సితార ఘట్టమనేని
Composer థమన్. ఎస్
Music థమన్. ఎస్
Song Writerఅనంత శ్రీరామ్

Lyrics

అఅ అఅ అఅ అఅ

అఅ అఅ అఅ అఅ

లెట్ మీ సీ యువర్ కేవైసీ



చెక్ చెక్ దేదే చెక్ చెక్ దేదే

చెక్ చెక్ చెక్కు చెక్కుదే

చెక్కెయ్యాలని చూశావంటే

చుక్కల్ చూస్తావే



దక్ దక్ దేదే దక్ దక్ దేదే

దకు దకు దకుదే

డేటిచ్చాక దాటిందంటే

ధమ్కీ తప్పదురే



నీ బాబు బిల్ గేట్స్ అయినా

నీ బాబాయ్ బైడెన్ అయినా

నా బాకీ రాలేదంటే

బ్లాస్టే ఏ స్టేటయినా



కాకా నువ్వు లోకల్వైనా

నా మార్కెట్ గ్లోబల్ నయినా

గ్లోబంతా దేకించేస్తా యాడున్నా



ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ

లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

నీదే అవనీ… నాదే అవనీ

రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ



ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ

లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో

లాగేస్తా తన్నీ తన్నీ, పెన్నీ



అఅ అఅ అఅ అఅ

అఅ అఅ అఅ అఅ

లెట్ మీ సీ యువర్ కేవైసీ

పెన్నీ పెన్నీ పెన్నీ

పెన్నీ పెన్నీ పెన్నీ



అఅ అఅ అఅ అఅ

అఅ అఅ అఅ అఅ

అఅ అఅ అఅ అఅ

అఅ అఅ అఅ అఅ



చెప్పకురా తోలు తొక్క

తప్పదు నా వడ్డీ లెక్క

నువ్వెగవేతల్లో పహిల్వానైతే

నే న్నీ సైతాన్ బ్రో



అప్పుకి హానెస్టీ పక్కా

తిప్పకు చీరేస్తా డొక్క

నువ్ గుడిలో ఉన్నా గుహలో ఉన్నా

నీకెదురైతాన్ రో



డల్లాస్ లో డాలర్ బిళ్ళా

యూరప్ లో యూరో బిళ్ళా

రక్తాన్ని చిందిస్తేనే గాని రాదోయ్ మళ్ళా

నీ లాకర్ ఫుల్ అవ్వాలా

నా ఫైనాన్స్ డల్ అవ్వాలా

నై చెల్తా మై హో కాబూలీవాలా



ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ

లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

నీదే అవనీ… నాదే అవనీ

రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ



ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ

లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో

లాగేస్తా తన్నీ తన్నీ

పెన్నీ పెన్నీ



అఅ అఅ అఅ అఅ

అఅ అఅ అఅ అఅ

లెట్ మీ సీ యువర్ కేవైసీ

అఅ అఅ అఅ అఅ

అఅ అఅ అఅ అఅ

లెట్ మీ సీ యువర్ కేవైసీ

పెన్నీ పెన్నీ




పెన్నా సాంగ్ Watch Video